చినలింగాయ పాలెం
వికీపీడియా నుండి
చిన లింగాయ పాలెం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని గుంటూరు జిల్లా కాకుమాను మండలం లోని గ్రామము. పొన్నూరు నుండి 14 కి.మీ, గుంటూరు నుండి 28 కి.మీ దూరంలో ఈ గ్రామం ఉంది. విద్యారంగంలో వాసికెక్కిన ఈ గ్రామం, రాజకీయంగాను చైతన్య వంతమైనది. ఈ ప్రాంతంలోనే మొట్టమొదటి పాఠశాల ఈ గ్రామంలో ప్రారంభమై, సమీప గ్రామాల నుండి కూడ ఎన్నో మాణిక్యాలని వెలికి తీసింది. కనీస సౌకర్యాలు లేని రొజుల్లోనే, ఎంతో ప్రగతి సాధించిన ఈ గ్రామం సమీప గ్రామాలకు కూడలి. ఆది నుండి ఎందరో ప్రముఖులు చేసిన కృషి ఫలితంగా ఉన్నత పాఠశాల, పశువుల వైద్యశాల, టెలిఫోన్ ఎక్స్ఛేంజి, రక్షిత నీటి సరఫరా వంటి సౌకర్యాలు గ్రామంలో ఎర్పడ్డాయి.
చినలింగాయ పాలెం గ్రామ దృశ్యాలు
Ajaypolalu.JPG
పొలాలు |
|||
DSC00211.JPG
వినయక నిమర్జన దృశ్యాలు |
- జనాభ : 1800
- సర్పంచ్ : కాకుమను రామచంద్ర రావు
|
|
---|---|
చినలింగాయ పాలెం · కొండబాలవారి పాలెం · వల్లూరు (కాకుమాను) · లింగంగుంట పాలెం · కొల్లిమర్ల · పాండ్రపాడు · గరికపాడు (కాకుమాను మండలం) · పెదపాలెం (కాకుమాను మండలం) · తెలగాయ పాలెం · భల్లూఖానుడు పాలెం · కాకుమాను · కొమ్మూరు · పెద్దివారి పాలెం · కొండపాటూరు · అప్పాపురం · బోడిపాలెం · రేటూరు · గార్లపాడు (కాకుమాను మండలం) · కొతివానిపాలెం · పెదనందిపాడు |