చింతపల్లి
వికీపీడియా నుండి
చింతపల్లి పేరుతో ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలున్నందున ఈ పేజీ అవసరమైంది. ఈ పేరుతో కింది పేజీలున్నాయి:
- చింతపల్లి (నల్గొండ జిల్లా), నల్గొండ జిల్లాలోని మండలము
- చింతపల్లి (విశాఖపట్నం), విశాఖపట్నం జిల్లాలోని మండలము
- చింతపల్లి (తిర్యాని మండలం), ఆదిలాబాదు జిల్లా తిర్యాని మండలం లోని గ్రామం
- చింతపల్లి (దండేపల్లి మండలం), ఆదిలాబాదు జిల్లా దండేపల్లి మండలంలోని గ్రామం
- చింతపల్లి (కురవి మండలం), వరంగల్ జిల్లా, కురవి మండలానికి చెందిన గ్రామము
- చింతపల్లి (పెదపూడి మండలం), తూర్పు గోదావరి జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గ్రామము
- చింతపల్లి (పెద్దవూర మండలం), నల్గొండ జిల్లా, పెద్దవూర మండలానికి చెందిన గ్రామము
- చింతపల్లి (పూసపాటిరేగ మండలం), విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలానికి చెందిన గ్రామము
- చింతపల్లి (అచ్చంపేట మండలం), గుంటూరు జిల్లా, అచ్చంపేట(గుంటూరు జిల్లా) మండలానికి చెందిన గ్రామము
- చింతపల్లి (కారంపూడి మండలం), గుంటూరు జిల్లా, కారంపూడి మండలానికి చెందిన గ్రామము
- చింతపల్లి (మెళియాపుట్టి) - శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలానికి చెందిన గ్రామము