See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

చాట్రాయి - వికీపీడియా

చాట్రాయి

వికీపీడియా నుండి

  ?చాట్రాయి మండలం
కృష్ణా జిల్లా • ఆంధ్ర ప్రదేశ్
కృష్ణా జిల్లా జిల్లా పటములో చాట్రాయి మండలం యొక్క స్థానము

అక్షాంశరేఖాంశాలు: 16°59′N 80°52′E / 16.983166, 80.858946
టైం జోన్ భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము చాట్రాయి
జిల్లా(లు) కృష్ణా జిల్లా
గ్రామాలు 16
జనాభా
• మగ
• ఆడ
• అక్షరాశ్యత శాతం
• మగ
• ఆడ
51,558 (2001)
• 26350
• 25208
• 56.63
• 62.38
• 50.61

అక్షాంశరేఖాంశాలు: 16°59′N 80°52′E / 16.983166, 80.858946

చాట్రాయి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన చాట్రాయి మండల కేంద్రం. చాట్రాయి మండలము లో 16 గ్రామాలు ఉన్నాయి. వ్యవసాయ ప్రధానమైన చాట్రాయి వరి,మొక్కజొన్న,చెరుకు,మిరప,పత్తి,పసుపు లాంటి పంటలకు ప్రసిద్ధి. చాట్రాయి గ్రామ తపాలా గుర్తింపు సంఖ్య 521214.

<క్రింది వివరాలు త్వరలో రాబోతున్నాయి. వేచి ఉండగలరు>

విషయ సూచిక

[మార్చు] భౌగోళికం:

ఖండం:ఆసియా, దేశం:భారతదేశం, రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్

భౌగోళికంగా 16°59′ఉత్తర 80°52′తూర్పు అక్షాంశరేఖాంశాల లో ఉన్న ఈ ఊరు దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కు చెందిన ఒక గ్రామం. సమశీతోష్ణ మండలం లో ఉన్న చాట్రాయి లో వేసవి గరిష్ఠ ఉష్ణొగ్రతలు 45°సెల్సియస్, చలికాలం లో కనిష్ట ఉష్ణొగ్రతలు 17°సెల్సియస్ వరకు నమోదు అవుతాయి.

రాష్ట్ర రాజధాని హైదరాబాదు కు సుమారు 300కి.మీ.,విజయవాడ నగరానికి 80కి.మీ.దూరంలో పశ్చిమగోదావరి, మరియు ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది చాట్రాయి గ్రామం. ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ఈ గ్రామానికి కృష్ణానది కాలువ,వర్షపు నీరు ఆధారం.

[మార్చు] చరిత్ర:

[మార్చు] ఆర్ధిక రంగం:

[మార్చు] రవాణా సౌకర్యాలు:

[మార్చు] దేవాలయాలు:

[మార్చు] చారిత్రక స్థలాలు/ప్రకృతి సౌందర్యాలు:

[మార్చు] విద్యా రంగం:

[మార్చు] సంస్కృతి:

[మార్చు] రాజకీయాలు:

[మార్చు] ఇతర విశేషాలు:

[మార్చు] చాట్రాయి మండలము లోని గ్రామాలు

  1. ఆరుగొలనుపేట
  2. బూరుగుగూడెం
  3. చనుబండ
  4. చాట్రాయి
  5. చిన్నంపేట
  6. చిత్తపూర్
  7. జనార్దనవరం
  8. కొత్తపాడు
  9. కొత్తగూడెం
  10. కృష్ణారావుపాలెం
  11. మంకొల్లు
  12. పర్వతపురం
  13. పోలవరం
  14. పోతనపల్లి
  15. సోమవరం
  16. తుమ్మగూడెం
  17. మర్లపాలెం

కింద చూపబడిన చిత్రంలో చాట్రాయి లోని ఒక అందమైన పంటపొలాన్ని చూడవచ్చు. వరి పంటకు ప్రసిద్ధమైన చాట్రాయి లోని ఒక పచ్చని పైరు చిత్రం

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -