గోకర్ణమఠం
వికీపీడియా నుండి
గోకర్ణమఠం , గుంటూరు జిల్లా, నిజాంపట్నం మండలానికి చెందిన గ్రామము.ఈ ఊరిలో గోకర్నేశ్వర ఆలయం కలదు.ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము. ఈ ఊరి శివాలయం లొ శివలింగం, గోవు కర్ణం నుండి ఉద్బవించిందని వినికిడి.[ఆధారం కోరబడినది] అందుకే ఈ ఊరికి ఆ పీరు వచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలు ఘనం గా జరుగుతాయి. ఈ ఆలయ ప్రస్తుత చైర్మన్ పులుగు సాంబశివ రావు.
ఈ గ్రామవాసుల జీవనాదారం ముఖ్యం గా వరి, రొయ్యల చెరువులు. ఈ ఊరు కి దగ్గరలొ సముద్ర తీరం కలదు.ఈ ఊరు మూడు భాగాలు గా విభజించబడినది.
[మార్చు] పాలేలు
- రెడ్డి పాలం
- తెలగ పాలం
- పల్లె పాలం
[మార్చు] ఈ ఊరి విశేషాలు
- పురాతన శివాలయం
- సుందర తటాకాలు
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
ముత్తుపల్లె అగ్రహారం · పల్లపట్ల · కూచినపూడి · ప్రజ్ఞం · ఆముదాలపల్లి · నిజాంపట్నం · అడవులదీవి · దిండి · తోటకూరవారి పాలెం · గరువుపాలెం · గోకర్ణమఠం |