గిరీష్ కర్నాడ్
వికీపీడియా నుండి
గిరీష్ కర్నాడ్ (Girish Karnad) ప్రముఖ కన్నడ రచయిత మరియు నటుడు.
విషయ సూచిక |
[మార్చు] రచనలు
- గిరీష్ కర్నాడ్ 1972 లో పదమూడు దృశ్యాలు గల ఓ డ్రామా వ్రాశాడు, దీనిలో ప్రధాన పాత్ర ముహమ్మద్ బిన్ తుగ్లక్. [1]
[మార్చు] సినిమాలు
[మార్చు] నటించిన తెలుగు సినిమాలు
- శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
[మార్చు] అవార్డులు
- 1972లో గిరీష్ కర్నాడ్ కు బీ.వీ.కారంత్ తో కలిపి 'వంశ వృక్ష' అనే కన్నడం సినిమాకి ఉత్తమ దర్శకునిగా జాతీయ అవార్డు లభించింది.
- 1998లో భారతదేశపు సాహితీ పురస్కారాల్లో అత్యున్నతమైన జ్ఞానపీఠ అవార్డు లభించింది.
[మార్చు] మూలాలు
- ↑ Karnad, Girish Raghunath (1972) Tughlaq: a play in thirteen scenes Oxford University Press, Delhi, OCLC 1250554
[మార్చు] బయటి లింకులు
- House of Girish Karnad in 2nd Phase JP Nagar, Bangalore
- Profile of Girish Karnad
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గిరీష్ కర్నాడ్ పేజీ