కోరుకొల్లు (కలిదిండి మండలం)
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?కోరుకొల్లు ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
2 కి.మీ² (1 sq mi) • 11 మీ (36 అడుగులు) |
జిల్లా(లు) | కృష్ణా జిల్లా |
జనాభా • జనసాంద్రత • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
8,543 (2004) • 2,136/కి.మీ² (5,532/చ.మై) • 4291 • 4252 • 58.96 • 63.06 • 54.82 |
కోడులు • పిన్‌కోడు • టెలీఫోను • వాహనం |
• 521343 • +91-08677 • AP-16 |
అక్షాంశరేఖాంశాలు: కోరుకొల్లు, కృష్ణా జిల్లా, కలిదిండి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము హైదరాబాదు నుండి 400, విజయవాడ నుండి 80, భీమవరం నుండి 30 మరియు కైకలూరు నుండి 15 కిలోమీటర్ల దూరములోనున్నది. ఈ నగరాలన్నింటి నుండి కోరుకొల్లుకు బస్సు సౌకర్యము కలదు. ఇక్కడిక సమీప రైల్వే స్టేషను కైకలూరులోనూ, సమీప విమానాశ్రయము విజయవాడలోను ఉన్నవి.
కోరుకొల్లు గ్రామానికి చుట్టుపక్కల ఆవకూరు, కలిదిండి, భాస్కరరావుపేట, ఏలూరుపాడు, ముదినేపల్లి, బంటుమిల్లి మరియు సింగరాయకొండ గ్రామాలున్నాయి. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనాధారము వ్యవసాయము. ముఖ్యంగా వరి మరియు రొయ్యలు పండిస్తారు. పంటపొలాలకు నీరు అందజేయటానికి గ్రామములో మూడు కాలువలున్నాయి. ప్రతి సంవత్సరం సుబ్రమణ్య షష్ఠి మరియు వేంకటేశ్వర కళ్యాణము ఘనంగా జరుపుతారు. ఈ గ్రామము నుండి చాలా మంది ప్రజలు హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ మొదలైన పట్టణాలతో పాటు అమెరికాలాంటి విదేశాలకు కూడా వలస వెళ్ళారు.
విషయ సూచిక |
[మార్చు] ప్రముఖ కుటుంబాలు
- చెన్నంశెట్టి
- వట్టూరి
- కేసిరెడ్డి
- వలవల
[మార్చు] కోరుకల్లుకు చెందిన ప్రముఖ వ్యక్తులు
- చన్నమశెట్టి పాండురంగారావు , కైకలూరు మాజీ శాసనసభా సభ్యుడు
[మార్చు] కోరుకల్లు లొ ఉన్న దేవాలయాలు
- దేవి దేవాలయం( ఈ గుడి కి అనుసంధానం గా 3 గుడి ఉన్నాయి )
-
- కృష్ణుడి గుడి
- సీతారాములవారి గుడి
- శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి
- శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి
- శ్రీ కృష్ణాశ్రమం
- సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయం
- అయ్యప్ప స్వామి దేవాలయం
- శ్రీ సీతారాముల గుడి
- ఆంజనేయస్వామి దేవాలయం
- బల్లమ్మ గుడి
[మార్చు] విద్యా సంస్థలు
- జిల్లా పరిషత్ పాఠశాల
- క్రాంతి రెసిడెన్షియల్ పాఠశాల ( కృష్ణా కాన్వెంట్)
- కేరళ కాన్వెంట్
- మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూలు
- మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూలు,కోరుకల్లు బ్రాంచి
- మండల పరిషత్ ప్రైమరీ స్కూలు, కోరుకల్లు -II
- మండల పరిషత్ ప్రైమరీ స్కూలు , బొబ్బిలిగూడెం
- మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూలు, కొత్తమల్ల పల్లి
- మండల పరిషత్ ప్రైమరీ స్కూలు , చైతన్యపురం
[మార్చు] బ్యాంకు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
[మార్చు] సినిమా హాళ్లు
- శ్రీవెంకటేశ్వర థియేటర్
[మార్చు] క్రీడలు
- గ్రామములో క్రికెట్ అత్యంత ప్రాచుర్యమైన క్రీడ. పిల్లలు ఉన్నత పాఠశాల ఆటస్థలంలో ఆడతారు. చుట్టుపక్కల ప్రాంతంలో కోరుకొల్లు క్రికెట్ జట్టు ఫాస్టు బౌలింగ్ మరియు బ్యాటింగ్ కు పేరిందినది.
[మార్చు] బయటి లింకులు
- వికీమాపియాలో కోరుకొల్లు
- కోరుకల్లులో నాంది ప్రాజెక్టు
- ఫాలింగ్ రైన్లో కోరుకొల్లు వివరాలు
- కృష్ణా జిల్లా అధికారిక వెబ్సైటులో కోరుకొల్లు పేజీ
|
|
---|---|
అమరావతి · ఆవకూరు · భాస్కరరావుపెట · గురవాయిపాలెం · కలిదిండి · కాళ్ళపాలెం · కొండంగి · కొండూరు (కలిదిండి మండలం) · కోరుకొల్లు (కలిదిండి మండలం) · కొత్చెర్ల · మట్టగుంట · మూలలంక · పెదలంక (కలిదిండి) · పోతుమర్రు (కలిదిండి) · సానారుద్రవరం · తాడినాడ · వెంకటాపురం |