కల్లూరు (పులిచెర్ల)
వికీపీడియా నుండి
కల్లూరు, పులిచెర్ల, చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలానికి చెందిన గ్రామము. ఇది పీలేరు నుంచి చిత్తూరుకు వెళ్ళే దారిలో వస్తుంది. కల్లూరులో ఊకాళ బావి ఉంది. ఇందులో కొందరు ఈత కొడతారు, మరి కొందరు నీళ్ళు ఇండ్లకు తీసుకుపొయ్యి వాడతారు. విరూపాక్షమ్మ గుడి మరియు కన్యకాపరమేశ్వరి గుడి ఉన్నాయి.
|
|
---|---|
ఐ.రామిరెడ్డిగారి పల్లె · అయ్యవాండ్లపల్లె · వెంకటదాసరిపల్లె · బోడిరెడ్డిగారిపల్లె · కల్లూరు · దేవళంపేట్ · బండారువారిపల్లె · రెడ్డివారిపల్లె · రామిరెడ్డిగారిపల్లె · గడ్డంవారిపల్లె · మంగళంపేట · వల్లివేటివారిపల్లె · యెల్లంకివారిపల్ల్లె · రాయవారిపల్లె · కావేటిగారిపల్లె |