కల్పనా చావ్లా
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
కల్పనా చావ్లా (జూలై 1, 1961 - ఫిబ్రవరి 1, 2003) భారతీయ సంతతికి చెందిన అమెరికా జాతీయురాలు. ఈమె అమెరికా అంతరిక్షయాన సంస్థ నాసాలో వ్యోమగామి. కొలంబియా అంతరిక్ష నౌకకు జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
చావ్లా పంజాబ్ రాష్ట్రంలోని (ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో గల) కర్నల్ పట్టణంలో జన్మించారు. చండీఘర్ లో గల పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో 1982లో అంతరిక్ష శాస్త్రంలో పట్టా సంపాదించారు. ఆ తర్వాత అమెరికాలో గల టెక్సాస్ విశ్వవిద్యాలయంలో అదే శాస్త్రంలో 1984లో మాస్టర్ డిగ్రీ పొందారు.
1982లో జీన్-పైర్రీ హేరిసన్ ని వివాహమాడి అమెరికా పౌరురాలయ్యారు.
[మార్చు] బయటి లింకులు