ఉయ్యాల జంపాల
వికీపీడియా నుండి
ఉయ్యాల జంపాల (1965) | |
దర్శకత్వం | కె.బి.తిలక్ |
---|---|
తారాగణం | జగ్గయ్య, కృష్ణకుమారి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | అనుపమ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఇది 1965లో వచ్చిన ఒక తెలుగు సినిమా. అభ్యుదయ భావాలతో కె.బి.తిలక్ అనుపమ పతాకంపై చిత్రాలు నిర్మించారు.హిందీ చిత్రం 'ఝూలా'కు తెలుగు రూపం ఉయ్యాల జంపాల.
[మార్చు] చిత్రకథ
గుమ్మడి ప్రభాకరరెడ్డి, జగ్గయ్య లను పెంచుతుంటాడు. వీరిలో ఒకరు గుమ్మడి కొడుకు మరొకరు అతని స్నేహితుని కొడుకు. ఐతే ఎవరెవరో గుమ్మడికి మినహా మిగతావారికి తెలియదు. ప్రభాకరరెడ్డి కి ఫొటోగ్రఫీ హాబీ.
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఉంగరాల జుట్టువాడు, ఊరించే కన్నులవాడు, ఒయ్యారివి నేవేనంటూ, వియ్యమాడ వస్తాడు | ఆరుద్ర | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
ఓ పోయే పోయే చినదాన, నీ తీయని మనసు నాదేనా | ఆరుద్ర | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల |
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది - గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది | ఆరుద్ర | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
దాచిన దాగదు వలపు ఇక దాగుడు మూతలు వలదు చక్కని కోపము చల్లని తాపము ఎందుకు మనలో మనకు | ఆరుద్ర | పెండ్యాల నాగేశ్వరరావు | ఘంటసాల, పి.సుశీల |
నీలోన ఊగె నాలోన ఊగె చూడ చక్కటి ఊయలొక్కటి | ఆరుద్ర | పెండ్యాల నాగేశ్వరరావు | పి.సుశీల |
[మార్చు] మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.