ఉప్పలపాడు (పెదకాకాని మండలం)
వికీపీడియా నుండి
ఉప్పలపాడు గుంటూరు జిల్లా పెదకాకాని మండలం లోని గ్రామం. గుంటూరు నగరము నుండి 5 కిలోమీటర్ల దూరములో తెనాలి—నందివెలుగు మర్గమున ఈ గ్రామం ఉన్నది. ఈ గ్రామములో ఉన్న పక్షి సంరక్షణ కేంద్రము గుంటూరు జిల్లా పర్యాటక ప్రదేశాలలో ఒకటి.
|
|
---|---|
కొప్పురావూరు · నంబూరు · పెదకాకాని · వెనిగండ్ల · ఐతావరప్పాడు · తక్కెళ్ళపాడు · ఉప్పలపాడు (పెదకాకాని మండలం) · దేవరాయభొట్లపాలెం · తంగెళ్ళమూడి · అనుమర్లపూడి |