ఈటీవి
వికీపీడియా నుండి
ఈటీవి అనగా ఈనాడు టెలివిజన్. వీనిలో ఈటీవి మరియు ఈటీవి2 అని రెండు విధాలు
దీనిని ఉషోదయా ఎంటర్ ప్రైజస్ అధినేత రామోజీరావు గారు స్థాపించారు. దీనిని మొదట తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేయటానికి ప్రారంభించారు.
తరువాత వేర్వేరు జాతీయ భాషలలో కూడా ప్రసారం చేస్తున్నారు.
[మార్చు] కార్యక్రమాలు
- వార్తలు
- సీరియల్స్
- సినిమాలు
- గేమ్ షోలు
- మార్గదర్శి