ఆదిత్య హృదయం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవనాడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలొ శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లొని యుద్ధకాండము లొ 107 సర్గలొ ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.
విషయ సూచిక |
[మార్చు] శ్లోకాల విశిష్టత
ఆదిత్య హృదయం లొ మెత్తం 30 శ్లోకాలు ఉన్నాయి.
- మెదటి రెండు శ్లోకాలు అగస్త్యుడు , శ్రీ రాముడి వద్ద కు వచ్చుట
- 3 నుండి 5 శ్లోకాలు : ఆదిత్య హృదయ పారాయణ వైశిష్టత చెప్పబడింది.
- 6 నుండి 15 శ్లోకాలు : సూర్యుడంటే బయటకు వ్యక్త మవుతున్న లోపలి ఆత్మ స్వరూపమని, బాహ్యరూపము అంత స్వరూపము ఒక్కటే
- 16 నుండి 20 శ్లోకాలు : మంత్ర జపం
- 21 నుండి 24 శ్లోకాలు : సూర్యుడు గురించి శ్లోక మంత్రాలు
- 25 నుండి 30 శ్లోకాలు : పారాయణ వల్ల కలిగే ఫలం, పారాయణ చేయ వలసిన విధానం, సూర్యభగవనుడు శ్రీ రాముడు విజయాన్ని పొందేటట్లు అశీర్వదించడం
[మార్చు] కొన్ని శ్లోకాలు
- తతౌ యుద్ధ పర్శ్రాంతం సమరే చింతయా స్థితం
- రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం
- దైవతైశ్చసమాగమ్యా ద్రుష్టుమభ్యా గతొ రణం
- ఉపాగమ్యాబ్రవీద్రామ మగస్త్యో భగవావృషిః
- రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
- యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి
- ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
- జయావహం జపేన్నిత్య్ మక్షయ్యం పరమశివం
- సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
- చింతాశోకప్రశమన మాయుర్వర్థన ముత్తమం
- రశ్మిమంతం సముద్యంతం దేవాసర నంస్ఖృతం
- పూజయస్వవివస్వంతం భాక్రం భువనేశ్వరం
[మార్చు] వికీ మూలాలలో
- ఆదిత్య హృదయం పూర్తి మూలం వికీసోర్స్ లో ఉన్నది.
[మార్చు] మూలాలు
- ఆదిత్య హృదయం: ఆదికవి వాల్మీకి ప్రణీతమైన స్తోత్రరాజం. ప్రాశస్త్యం-వ్యాఖ్య: డా. ఇలపావులూరి పాండురంగారావు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 1985, 1998, 2003, 2005 మరియు 2007.
|
|
---|---|
పాత్రలు | దశరథుడు ◊ కౌసల్య ◊ ఋష్యశృంగుడు ◊ సుమిత్ర ◊ కైకేయి ◊ జనకుడు ◊ మంధర ◊ రాముడు ◊ భరతుడు ◊ లక్ష్మణుడు ◊ శత్రుఘ్నుడు ◊ సీత ◊ ఊర్మిళ ◊ మాండవి ◊ శ్రుతకీర్తి ◊ విశ్వామిత్రుడు ◊ అహల్య ◊ జటాయువు ◊ సంపాతి ◊ హనుమంతుడు ◊ సుగ్రీవుడు ◊ వాలి ◊ అంగదుడు ◊ జాంబవంతుడు ◊ విభీషణుడు ◊ తాటక ◊ శూర్పణఖ ◊ మారీచుడు ◊ సుబాహుడు ◊ ఖర ◊ రావణుడు ◊ కుంభకర్ణుడు ◊ మండోదరి ◊ మాయాసురుడు ◊ ఇంద్రజిత్తు ◊ ప్రహస్తుడు ◊ అక్షయకుమారుడు ◊ అతికాయుడు ◊ లవుడు ◊ కుశుడు ◊ వానరులు |
కాండములు | బాలకాండ ◊ అయోధ్యకాండ ◊ అరణ్యకాండ ◊ కిష్కింధకాండ ◊ సుందరకాండ ◊యుద్ధకాండ ◊ ఉత్తరకాండ |
ఇతర విషయాలు | అయోధ్య ◊ మిథిల ◊ లంక ◊ సరయు ◊ త్రేతాయుగం ◊ రఘువంశం ◊ లక్ష్మణ రేఖ ◊ ఆదిత్య హృదయం ◊ ఓషధీపర్వతం ◊ సుందరకాండము ◊ వేదవతి ◊ వానరులు |