అలా
వికీపీడియా నుండి
అలా (2007) | |
దర్శకత్వం | మనోహర్ చిమ్మని |
---|---|
నిర్మాణం | మనోహర్ చిమ్మని |
తారాగణం | రోహన్, విదిశ, కార్తీక్, విజయ్ ఆత్మ, అజయ్, బాలచందర్, వేణుమాధవ్, జీవా, సూర్య, అనంత్, చిత్రం శ్రీను, నర్సింగ్ యాదవ్ |
నిర్మాణ సంస్థ | మనూటైమ్ మూవీ మిషన్ |
భాష | తెలుగు |
ఓ నలుగురు యువకులు. అందరూ స్నేహితులే. మరో పక్క నాయకానాయికలు. వీళ్లంతా విడివిడిగా తీసుకున్న నిర్ణయాలు ఆ రాత్రి వారి జీవితాల్లో ఎంతటి తుపాను రేపాయన్నదే అసలు కథ. చీకటిపడ్డప్పటి నుంచి తెల్లారే వరకూ వాళ్ల మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో సాగుతుందీ చిత్రం.
[మార్చు] విశేషాలు
- ఒక్క ప్రారంభపు సన్నివేశం తప్పితే మిగిలిన కథంతా రాత్రి పూట నడుస్తుంది. దీనికి పెట్రోలు బంకు నేపథ్యం.
- 32 మంది నూతన నటీనటులను పరిచయం చేశారు.
- ఇందులో పాత్రలకు పేర్లుండవు.