అయస్కాంతం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. |
అయస్కాంతం, (Magnet) ఒక పదార్థం, దీనిచుట్టూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. ఈ పదార్థం రెండు ధృవాలు, ఉత్తర ధృవం మరియు దక్షిణ ధృవాలను కలిగి, ఆకర్షణా బలమైన అయస్కాంత బలం కలిగి వుంటుంది. సాధారణంగా ఈ బార్ అయస్కాంతాలను, ఉక్కు తో తయారుచేస్తారు. అయస్కాంతాలు రెండు రకాలు, ఒకటి మృదు అయస్కాంతం, రెండవది ధృడ అయస్కాంతం. అయస్కాంత బలాలు ఆ వస్తువు యొక్క ధృవాలవద్ద ఎక్కువగాను, కేంద్రభాగంలో 'సున్న' తో సమానంగానూ వుంటాయి.