See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

చర్చ:అక్కినేని నాగేశ్వరరావు - వికీపీడియా

చర్చ:అక్కినేని నాగేశ్వరరావు

వికీపీడియా నుండి

భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.

అక్కినేని వ్యాసం బోసిపోవడం ఏమీ బాగోలేదు. కొంచెం ప్రాధమిక సమాచారమన్నా చేరిస్తే బాగుంటుంది --నవీన్ 12:48, 7 జూన్ 2007 (UTC)

[మార్చు] బోసి

ఎందుకని బోసి పోయిందని మీరు అంటున్నారు. వ్యాసం లో అక్కినేని గారి చిత్రాలా పేర్లు అన్ని ఉన్నయి కదా... నాకు మీరు ఏమి రాస్తున్నారో అర్థం కావడం లేదు..--మాటలబాబు 13:05, 7 జూన్ 2007 (UTC)

ఆ సినిమాల జాబితా పెట్టింది నేనే. అది మాత్రం ఉంటే సరిపోతుందా? అక్కినేని లాంటి ప్రముఖ వ్యక్తి వ్యాసం అంటే...అతని పుట్టు పూర్వోత్తరాలు, చదువులు, సినిమాల్లోకి ఎలా ప్రవేశించాడు, ఇతర ప్రముఖులతో అనుబంధాలు, విజయవంతమైన సినిమాలు, వ్యక్తిత్వం, ఇతర విశేషాలు ...ఇవన్నీ కూడా ఉండాలి. ఏమంటారు...--నవీన్ 13:13, 7 జూన్ 2007 (UTC)
ఔనౌను.. మీరు చెప్పింది సరి. నేను సినిమా ప్రాజెక్టులొ పని చేయడం లేదు కాబట్టి నేను ఎక్కువగా పట్టించుకోవడం లేదు, నేను ప్రస్తుత్తం పుణ్య క్షేత్రాల ప్రాజెక్టులొ, శ్రవణ ప్రాజెక్టులో చురకగా పాలు పంచుకొంటున్నాను. సినిమాల గురించి చూసే ఓపిక ఇప్పుడు నాకు లేదు.--మాటలబాబు 13:25, 7 జూన్ 2007 (UTC)
వ్యాసం ఒక స్థాయిని చేరిన తర్వాత సినిమాల జాబితాను వేరొక వ్యాసంలో పెట్టి ఇక్కడ లింకిస్తే బాగుంటుంది. కానీ ఇప్పుడే చెయ్యనవసరం లేదు --వైఙాసత్య 17:41, 7 జూన్ 2007 (UTC)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -