1972
వికీపీడియా నుండి
1972 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1969 1970 1971 - 1972 - 1973 1974 1975 |
దశాబ్దాలు: | 1950లు 1960లు - 1970లు - 1980లు 1990లు |
శతాబ్దాలు: | 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం - 22 వ శతాబ్దం |
విషయ సూచిక |
[మార్చు] సంఘటనలు
- ఆగష్టు 26: 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
- డిసెంబర్ 5: ఆంధ్ర ప్రదేశ్ లో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లా గా మార్చారు.
[మార్చు] జననాలు
- అక్టోబర్ 11: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు సంజయ్ బంగర్.
[మార్చు] మరణాలు
- జనవరి 10: ప్రసిద్ధ తెలుగు కవి పింగళి లక్ష్మీకాంతం
- జనవరి 22: తెలంగాణా విముక్తి పోరాట యోధుడు, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు, స్వామి రామానంద తీర్థ
- మే 7: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య
- డిసెంబర్ 25: భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలచారి.
[మార్చు] పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : పంకజ్ మల్లిక్.
- జ్ఞానపీఠ పురస్కారం : రామ్ధరీ సింగ్ 'దినకర్'.