సానియా మీర్జా
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
దేశం | భారత్ | |
నివాసం | హైదరాబాదు, భారతదేశం | |
పుట్టిన రోజు | నవంబర్ 15 1986 (వయసు 21) | |
జన్మ స్థలం | ముంబై, భారతదేశం | |
ఎత్తు | 1.73 m (5 ft 8 in) | |
బరువు | 57 kg (125 lb) | |
Turned Pro | 2003 | |
Plays | కుడిచేతి వాటం (రెండు చేతులతోనూ) | |
Career Prize Money | US$801,561 | |
Singles | ||
కరియర్ రికార్డ్: | 169-76 | |
Career titles: | 1 | |
అత్యున్నత ర్యాంకింగ్: | No. 26 (ఆగస్టు 30, 2007) | |
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు | ||
Australian Open | 3r (2005 ఆస్ట్రేలియన్ ఓపెన్) | |
French Open | 2r (2007 ఫ్రెంచ్ ఓపెన్) | |
Wimbledon | 2r (2005 వింబుల్డన్, 2007) | |
U.S. Open | 4r (2005 యు.ఎస్. ఓపెన్) | |
Doubles | ||
Career record: | 108-53 | |
Career titles: | 7 | |
Highest ranking: | No. 18 (ఆగస్టు 27, 2007) | |
Medal record | |||
---|---|---|---|
Women's Tennis | |||
Asian Games | |||
Gold | 2006 Doha | Mixed Doubles | |
Silver | 2006 Doha | Singles | |
Silver | 2006 Doha | Team |
సానియా మీర్జా (జన్మతేదీ నవంబర్ 15, 1986) భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ఈమె ముంబైలో పుట్టి, హైదరాబాదులో పెరిగింది. తన తండ్రి ఇమ్రాన్ మీర్జా ప్రోత్సాహంతో ఆరు సంవత్సరాల వయసునుంచే టెన్నిస్ ఆడడం ప్రారంభించిన సానియా, 2003లో ప్రొఫెషనల్‌గా మారింది. ఇప్పటివరకు భారతదేశం తరఫున ఆడిన క్రీడాకారిణులలో సింగల్స్‌లో 27వ రాంకు మరియు డబల్స్‌లో 20వ రాంకు సాధించిన ఒకే ఒక్క వనిత.
[మార్చు] బయటి లింకులు
ఇంతకు ముందు ఉన్నవారు: Tatiana Golovin |
WTA Newcomer of the Year 2005 |
తరువాత వచ్చినవారు: Agnieszka Radwańska |