కీత్ ఆథర్టన్
వికీపీడియా నుండి
1965, ఫిబ్రవరి 21న జన్మించిన కీత్ ఆథర్టన్ (Keith Arthurton) వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1988 జూలై నుంచి 1988 జూలై మద్య 33 టెస్టు మ్యావ్‌లకు ప్రాతినీధ్యం వహించినాడు. వన్డేలలో మాత్రం 1999 వరకు కొనసాగించాడు. 1996 ప్రపంచ కప్ క్రికెట్లో 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండే పరుగులు చేసిన దారుణమైన రికార్డు కల్గిఉన్నాడు.
ఆథర్టన్ మొత్తం 33 టెస్టులు ఆడి 30.71 సగటుతో 1382 పరుగులు చేసినాడు. అందులో రెండు సెంచరీలు 8 అర్థ సెంచరీలు కలవు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 157 నాటౌట్. వన్డేలలో 105 మ్యాచ్‌లు ఆడి 26.08 సగటుతో 1904 పరుగులు సాధించాడు. ఆథర్టన్ 3 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో (1992, 1996, 1999) ప్రాతినిధ్యం వహించాడు,
|
|
---|---|
రిచర్డ్సన్ (కెప్టెన్) · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · విన్స్టన్ బెంజిమన్ · ఆండర్సన్ కమ్మిన్స్ · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · బ్రియాన్ లారా · గస్ లోగీ · మాల్కం మార్షల్ · పాట్రిక్ పాటర్సన్ · ఫిల్ సిమ్మన్స్ · డేవిడ్ విలియమ్స్ (వికెట్ కీపర్) |
|
|
---|---|
రిచర్డ్సన్ (కెప్టెన్) · జిమ్మీ ఆడమ్స్ · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · ఇయాన్ బిషప్ · కోర్ట్నీ బ్రౌన్ (వికెట్‌కీపర్) · శెర్విన్ కాంప్‌బెల్ · చందర్‌పాల్ · కమెరాన్ కఫి · ఓటిస్ గిబ్సన్ · రోజర్ హార్పర్ · రోలాండ్ హోల్డర్ · బ్రియాన్ లారా · కోర్ట్నీ వాల్ష్ · డేవిడ్ విలియమ్స్ (వికెట్ కీపర్) |
|
|
---|---|
బ్రియాన్ లారా (కెప్టెన్) · జిమ్మీ ఆడమ్స్ · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · హెండర్సన్ బ్రియాన్ · షెర్వింగ్ కాంప్‌బెల్ · చందర్‌పాల్ · మెర్విన్ డిల్లాన్ · రిడ్లీ జాకబ్స్ · రియాన్ కింగ్ · నెహెమై పెర్రీ · రికార్డో పోవెల్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్నీ వాల్ష్ · స్టూవర్ట్ విలయమ్స్ |