బొమ్మపై చర్చ:BigRock.jpg
వికీపీడియా నుండి
దీన్ని బిగ్ రాక్ కాదు, బట్టర్ బాల్ అంటారు. ఇది కృష్ణుని వెన్నముద్ద అని నమ్మకం. అలాగే ఇక్కడ ప్రసాదం ఉంచితే మధ్యాహ్నం వేళ తెల్ల గ్రద్ధలు వచ్చి తింటాయని కూడా స్థానుకుల నమ్మకం --వైజాసత్య 18:16, 3 జనవరి 2008 (UTC)