స్వర్ణ
వికీపీడియా నుండి
స్వర్ణ, ప్రకాశం జిల్లా, కారంచేడు మండలానికి చెందిన గ్రామము. స్వర్ణ అనే దేవత వెలసినది కనుక ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఇది చాలా పురాతన గ్రామము. ఇక్కడ సుమారు 16000 జనాభా నివసిస్తున్నది.
|
|
---|---|
Temidida paadu · దగ్గుబాడు · కేశవరప్పాడు · కొడవలివారి పాలెం · స్వర్ణ · ఆదిపూడి · కుంకలమర్రు · కారంచేడు · yerram vari palem · నాయుడువారి పాలెం |