సిడ్నీ షెల్డన్
వికీపీడియా నుండి
సిడ్నీ షెల్డన్ చికాగోలో 1917 ఫిబ్రవరి 17న జన్మించారు. మరణించే నాటికి ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కాలిఫోర్నియా సమీపంలోని పామ్‌స్ప్రింగ్స్ ఆసుపత్రిలో ఆయన న్యుమోనియాకు చికిత్స పొందుతూ 31 జనవరి, 2007 రోజున కన్నుమూశారు. పుస్తక రచయితగా మాత్రమే కాక బాలీవుడ్ సినిమాల స్క్రిప్టు రచయితగా కూడా ఆయన మంచి పేరు పొందారు. 50 సంవత్సరాల వయసులో ఆయన నవలలు రాయటం ప్రారంభించారు. 'రేజ్ ఆఫ్ ఏంజెల్స్', 'ది అదర్‌సైడ్ ఆఫ్ మిడ్నైట్' నవలలు ఆయన పుస్తకాల్లో బెస్ట్‌సెల్లర్స్‌గా నిలిచాయి.శక్తిమంతమైన స్త్రీ పాత్రలు సృష్టించిన ఆయన మహిళల అభిమానాన్ని విశేషంగా పొందారు.
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |