షామూ
వికీపీడియా నుండి
షామూ సీవరల్డ్ (ఆమెరికా లో ఓర్లాండో, ఫ్లారిడా, సేన్ డియగో, కాలిఫోర్నియా, సేన్ ఆంటోనియా ల లో ఉన్న పెద్ద పెద్ద సముద్ర జంతువులు ప్రదర్శనలిచ్చే మైరైన్ మమ్మల్ పార్క్) లో ఓర్కా లు ఇచ్చే ప్రదర్శన.
రెండో మూడో ఓర్కాలు సుమారు 5500 మంది పట్టే స్టేడియం లో ప్రదర్శనలు ఇస్తాయి. ఒకొక్క ప్రదర్శన 20 నిమిషాలు ఉండి రోజుకు ఆరు షో ల దాకా ఉంటాయి. ఒర్కాలు సహజ ప్రవర్తన ను ఇక్కడ చూపిస్తాయి. ప్రదర్శన లో అవి తోకతో నీళ్ళు కొట్టేటప్పుడు కనీసము ముందు 14 వరుసలు తడుస్తాయి.