శనివారపుపేట
వికీపీడియా నుండి
శనివారపుపేట, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు మండలానికి చెందిన గ్రామము.
ఏలూరు నుండి ముసునూరు మీదుగా నూజివీడు వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉన్నది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తయినది, వివిధ పురాణ గాధలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
|
|
---|---|
చాటపర్రు · చోదిమెళ్ళ · గుడివాకలంక · జాలిపూడి · కలకుర్రు · కట్లంపూడి · కొక్కిరాయిలంక · కొమడవోలు · కోమటిలంక · మాదేపల్లి · పాలగూడెం · మల్కాపురం · మనూరు · పోణంగి · ప్రత్తికోళ్ళలంక · పైడిచింతపాడు · శనివారపుపేట · శ్రీపర్రు · సత్రంపాడు · వట్లూరు |