వికీపీడియా నుండి
ఇది తెలుగు సంవత్సరంలో రెండవ నెల.
వైశాఖ శుద్ధ పాడ్యమి |
స్నానవ్రతము |
వైశాఖ శుద్ధ తదియ |
అక్షయ తృతీయ |
సింహాచలం చందనోత్సవం |
పద్మకల్పం ప్రారంభం |
వైశాఖ శుద్ధ పంచమి |
శంకర జయంతి |
వైశాఖ శుద్ధ షష్ఠి |
రామానుజాచార్య జయంతి |
వైశాఖ శుద్ధ సప్తమి |
గంగాసప్తమి |
వైశాఖ శుద్ధ అష్ఠమి |
దేవీపూజ |
వైశాఖ శుద్ధ ఏకాదశి |
మోహినీ ఏకాదశి |
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవము. |
వైశాఖ శుద్ధ ద్వాదశి |
పరశురామజయంతి |
వైశాఖ శుద్ధ చతుర్దశి |
నృసింహజయంతి |
వైశాఖ శుద్ధ పూర్ణిమ |
మహావైశాఖి |
అన్నమయ్య జయంతి |
వైశాఖ బహుళ పాడ్యమి |
భూతమాత్రుత్సం |
వైశాఖ బహుళ విదియ |
నారదజయంతి |
వైశాఖ బహుళ ఏకాదశి |
అపరఏకాదశి |
వైశాఖ బహుళ చతుర్దశి |
సవిత్రివ్రతము |
మాసశివరాత్రి |
వైశాఖ బహుళ అమావాస్య |
వృషభసంక్రాంతి |