వైద్యశాస్త్రము
వికీపీడియా నుండి
|
||||
ఫార్మకాలజీ మరియు ఔషధీయ శాస్త్రము |
||||
వ్యాధులు | ||||
మందులు | ||||
టీకాలు | ||||
ఇతర వైద్యవిధానాలు | ||||
ఆయుర్వేదం | ||||
అల్లోపతీ | ||||
యునానీ | ||||
సిద్ధ | ||||
ఆక్యుపంక్చర్
వైద్యము లేదా వైద్య శాస్త్రం (Medicine or Medical Sciences) జనుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం. మౌలికమైన విజ్ఞానశాస్త్రానికీ, దానిని ఆచరణలో వినియోగించే విధి విధానాలకూ కూడా వైద్యం అనె పదాన్ని వాడుతారు. ఆధునిక కాలంలో మానవుల జీవన ప్రమాణాలు, జీవిత కాలాలు పెరగడానికి వైద్యశాస్త్రం ఇతోధికంగా తోడ్పడింది. [మార్చు] వివిధ రకాల వైద్యవిధానాలుదారులు వేరైనా గమ్యము ఒక్కటే అన్నట్లుగా వైద్యవిధానాలు ఏవైనా రోగిని స్వస్థత చేకూర్చేందుకే అనే విషయము గుర్తించాలి .ఒక వైవిధానములో లొంగని జబ్బు మరొక విధానములో తగ్గవచ్చును . ఈక్రింద పేర్కొన్నవి కొన్ని ముఖ్యమైనవి .
[మార్చు] మూలము
|