వెంకటరమణ
వికీపీడియా నుండి
వెంకట రమణ (Venkata Ramana) ఒక తెలుగు సినిమా నటుడు. చిత్తూరు జిల్లాకు చెందినవాడు. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు తో ఉన్న సన్నిహిత సంబంధాలు, నటన మీద మమకారంతో అనేక సినిమాల్లో నటించే అవకాశం లభించింది. రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన అనేక సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించారు.