విజయనగర కథలు
వికీపీడియా నుండి
విజయనగర కథలు అనే ఈ పుస్తకం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు బాలురులకు చరిత్ర లొని నీతి కథలు తెలియటుకు వ్రాసిన విషయాల సంపుటం. ఈ పుస్తకముతో పాటు గోల్కొండనవాబు కథలు, ఓరుగంటి రాజుల కథలు , చిత్తూరు రాజుల కథలు, ఢిల్లీ రాజుల కథలు వెలువడ్డాయి.