వరాహస్వామి దేవాలయం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వరాహస్వామి తిరుమల లో శ్రీవేంకటేశ్వర స్వామి కి దేవాలయమునకు స్థలం ఇచ్చాడు అని ఒక కధనం. అందుకారణమున ప్రధమముగా వరాహస్వామిని దర్శించి తదనంతరం వెంకటేశ్వరుని దర్శించవలెనని చెపుతారు.
తిరుమలలో వరాహస్వామి దేవాలయము శ్రీవారి తీర్ధమునకు ప్రక్కన కలదు. ఇది చిన్న దేవాలయము. స్వామివారి చిన్న ప్రతిమ(రాతి విగ్రహము) కలదు.