వరలక్ష్మీ వ్రతం (అయోమయ నివృత్తి)
వికీపీడియా నుండి
వరలక్ష్మీ వ్రతం అనే పేరు మీద చాలా వ్యాసాలు ఉన్నాయి. అందుకే ఈ అయోమయ నివృత్తి పేజీ.
- వరలక్ష్మీ వ్రతం - శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకునే ఒక పండుగ.
- వరలక్ష్మీ వ్రతం (సినిమా) - 1961లో విడుదలయిన ఒక సినిమా.