లెర్నింగ్ కర్వ్
వికీపీడియా నుండి
సాధనమున పనులు సమకూరు ధరలోన అనే ఈ నానుడికి ఉన్న ఇంగ్లీషు పేరు లెర్నంగ్ కర్వ్.
[మార్చు] వివరణ
ఏ పని లో నైనా అనుభవానికి, నేర్పరితనానికి ఉన్న సంబంధము నే లెర్నింగ్ కర్వ్ అంటారు. ఒక పని మనుష్యులు కాని సంస్థలు కాని శ్రద్ద పెట్టి బాగా చేస్తున్నపుడు నేర్పరితనము పెరుగుతుంది. స్టీప్ లెర్నింగ్ కర్వ్ (స్టీప్: ఏటవాలు, కర్వ్:గణిత వలయం) అంటే ఆ విషయం నేర్చుకోవడము చాలా కష్టము అనే అపోహ ఉంది కాని, దీనిలో అంతరార్థము ఏమిటంటే అది తొందరగా వంటబడుతుంది.
[మార్చు] గణితము తో వివరాలు
లెర్నింగ్ కర్వ్ పరిణామాలు (ఎఫెక్ట్) అంటే ఎక్కువ సార్లు ఒక పని చేసేటప్పుడు, ప్రతిసారి దాని ముందుసారి కంటే తక్కువ సమయము పడుతుంది. ఈ విషయము ను యాంత్రిక ఉత్పత్తుల లో వాడతారు. కొన్ని వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి