వికీపీడియా నుండి
లక్దారం, మెదక్ జిల్లా, పటాన్ చెరువు మండలానికి చెందిన గ్రామము. లక్దారం పటాన్ చెరువు నుండి 11 కిలోమీటర్లు మరియు హైదరాబాదు నుండి 35 కిలోమీటర్ల దూరములో ఉన్నది. మొత్తం గ్రామ విస్తీర్ణము 4170 ఎకరాలు. వోటర్ల సంఖ్య 2300.
[మార్చు] లక్దారం పంచాయితీ సర్పంచులు
సర్పంచి |
పదవీ కాలము |
కోమటి లక్ష్మయ్య |
1950లు (6 సంవత్సరాలు) |
బాదె రామలింగయ్య |
1961-1969 (8 సంవత్సరాలు) |
జంగం శివానందం |
1969-1982 (12 సంవత్సరాలు) |
జంగం శివానందం |
1982-1989 (7 సంవత్సరాలు) |
జంగం శివానందం |
1989-1994 (5 సంవత్సరాలు) |
శ్రీరాం ఆంజనేయులు |
1994-1999 (5 సంవత్సరాలు) |
శ్రీరాం ఆంజనేయులు |
1999-2006 (5 సంవత్సరాలు) |
[మార్చు] లక్దారం పంచాయితీ ఎం.పి.టి.సిలు
ఎం.పి.టీ.సి పేరు |
వదవీ కాలం |
జంగం భాగ్యలక్ష్మి |
1994-1999 (5 సంవత్సరాలు) |
ఎం.రామచంద్రారెడ్డి |
1999-2006 (5 సంవత్సరాలు) |