రైస్ ట్రాంస్లిటరేషన్ స్టాండర్డ్
వికీపీడియా నుండి
తెలుగు వికీపీడియా లో తెలుగు టైపు చేయటానికి వాడేదానికి RTS కి దగ్గర సంభంధం వుంది. తెలుగు టైపింగు సహాయం
a | A = aa = aaa | i | I = ee = ii = ia | u | oo = uu = U = ua | R | Ru | ~l | ~L | e | ea = ae = E | ai | o | oe = O = oa | au = ou | M | @h | @M |
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఌ | ౡ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ం (aM = అం) | ః (a@h =అః) | ఁ |
ka | kha = Ka = Kha | g | gha = Ga = Gha | ~ma | ca = cha | Ca = Cha | ja | jha = Ja = Jha | ~na | Ta | Tha | Da | Dha | Na = nha | ta | tha | da | dha | na |
క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న |
pa | fa = Pa = pha = Pha | ba | bha = Ba = Bha | ma | ya | ra | la | va = wa | Sa | sha | sa | ha | La = lha = Lha | xa = ksha | ~ra | ||||
ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |
ఇంకొన్ని న పొల్లు = @n
సున్న తయారి
ధ్వని విరుచు = ^
బలవంతపు కలుపు = &
విషయ సూచిక |
[మార్చు] సున్న తయారి
n లేక m { k,K,g,G,c,C,j,J,T,Th,d,dh,p,P,b,B} తరువాత వస్తే సున్నగా మారుతుంది. m, { I,v,s,S} తరువాత వస్తే సున్నగా మారుతుంది.
[మార్చు] బలవంతపు కలుపు (&)
aamla ఆంల సున్న తయారి ప్రక్రియలో తప్పుగా వస్తుంది. సరిగా రావాలంటే
aam&la ఆమ్ల
అలాగే
paan&pu పాన్పు
kaan&pu కాన్పు
& వాడటం చాలావరకు అరుదు.
[మార్చు] ధ్వని విరుచు ^
sAfTuvErku సాఫ్టువేర్కు
sAfTuvEr^ku సాఫ్టువేర్కు
raangnembar రాంగ్నెంబర్
raang^nembar రాంగ్నెంబర్