రెడ్ హాటు లినక్సు
వికీపీడియా నుండి
[మార్చు] తెలుగు రెడ్ హాటు లినక్సు
2005 లో తెలుగు భాష లో మొదట సారిగా విడుదలయింది. Fedora core 6 లోని కొన్ని సాఫ్టువేరులు తెలుగులో ఎలా పని చేస్తున్నాయో చూడండి. కొన్ని అక్షరాలకు ఒత్తు వచ్చిన తర్వాత న కార పొల్లు సరిగా రాదు. తలకట్టు వుండి అక్షరము తర్వాత న కార పొల్లు వస్తుంది.
[మార్చు] తెలుగు ఎడిటరులు
GEDIT తెలుగు బాగానే కనిపిస్తుంది. కాని ప్రింటు సరిగా రాదు.
KEDIT 1.3 తెలుగు బాగానే కనిపిస్తుంది. కాని ప్రింటు బాగా వస్తుంది. KWORD 1.6.2 (KDE 3.5.4-10 fedora core 6) తెలుగు బాగానే కనిపిస్తుంది. కాని ప్రింటు బాగా వస్తుంది.
OPEN OFFICE WORDPROCESSOR తెలుగు బాగానే కనిపిస్తుంది. కాని ప్రింటు సరిగా రాదు.
[మార్చు] తెలుగు బ్రౌజరులు
KONQUEROR 3.5.4-12 సరిగా తెలుగు చూపిస్తుంది. ప్రింటు కూడా బాగా వస్తుంది.
FIREFOX 1.5.0.7 చాలావరకు తెలుగు బాగానే చూపిస్తుంది. కాని కొన్ని అక్షరాల గుణింతాలు తలకట్టు తో వుండి ఎబ్బెట్టుగా వుంటాయి. ఉదాహరణకి పై అనే అక్షరము. కాని ప్రింటు సరిగా రాదు అంటే ఒత్తులు విడి అక్షరాలుగా ప్రింటు అవుతాయి.