రాజారం (ధర్మపురి)
వికీపీడియా నుండి
రాజారం, కరీంనగర్ జిల్లా, ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) మండలానికి చెందిన గ్రామము
|
|
---|---|
ఆరేపల్లి · దొంతాపూర్ · మగ్గిడి · తీగల ధర్మారం · జైనా · రాజారం · దోనూర్ · నేరెళ్ళ · తుమ్మెనల · ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం) · తిమ్మాపూర్ (ధర్మపురి మండలం) · కమలాపూర్ (ధర్మపురి మండలం) · నాగారం · వెల్గొండ · చిన్నాపూర్ · బుగ్గారం · సిరివంచకోట · గోపులాపూర్ · సిరికొండ (ధర్మపురి మండలం) · బీర్సాని · మద్నూర్ · రాయిపట్నం · స్తంబంపల్లి |
రాజారం ధర్మపురి మండలంకు చెందిన గ్రామము,ఈ గ్రామము మండల కేంద్రానికి 5 కి.మి ల దూరములో కలదు.ఈ గ్రామనికి 1 కి.మి. దూరము లో గోదావరి నది ప్రవహిస్తుంది.గ్రామములొ పురాతనమైన దొరల గడి కలదు.ఈ గడి నిర్మాణ పరంగా చూపురులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఈ గ్రామము దగ్గర గల గోదావరి దాటగానే ఆదిలాబాద్ జిల్లా వస్తుంది.గ్రామ జనభా సుమారుగా 3000 వరకు కలదు.వోటర్లు సూమారుగా 1860 వరకు కలరు.రాజారం గ్రామం నుండి సౌల్ల బీమన్న గారు మండల స్థాయిలో వివిధ రాజకీయ పదవులు నిర్వహించినారు.మొదట మండల్ ఉపాద్యక్షులుగా 5 సం,, పిదప 5 సం,,జడ్.పి.టి.సి గా ప్రస్తుతం మండల పరిషత్ అద్యక్షుడి గా పదవిలో వున్నారు.ఈ గ్రామము బుగ్గారం నియోజకవర్గంలో కలదు,ఈ నియోజకవర్గానికి రాష్ట్ర దేవాదయ శాఖా మంత్రి జువ్వాడి రత్నాకర్ రావ్ ప్రాతినిద్యం వహిస్తున్నారు.