మొగిలి
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మొగిలి పువ్వు మంచి సుగంధంతో గల చిన్న ఏకలింగాశ్రయి వృక్షం. కొనభాగం సన్నగా పొడిగించబడి కంటకయుతమైన ఉపాంతంతో కత్తి ఆకారం (Ensiformis) లోని సరళపత్రాలు. అగ్రస్థ స్పాడిక్స్ పుష్ప విన్యాసంలో అమరి ఉన్న సువాసన గల మీగడ రంగు పుష్పాలు.