మాలెంపాటి
వికీపీడియా నుండి
మాలెంపాటి ఇంటి పేరుగల వారు ప్రకాశం జిల్లాలోని స్వర్ణ, మాలెంపాటివారి పాలెం,కొంగపాడు, గుంటూరు జిల్లా- వేమురు మండలంలోని చదలవాడ, క్రిష్ణా జిల్లాలోని రాముడుపాలెం,నడకుదురు,నిమ్మగడ్డలలో ఉన్నారు. తమిళనాడులోని సేలం పరిసర ప్రాంతాలలోకూడా ఈ ఇంటిపేరుగల వారు ఉన్నారు.