మధురం
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
మధురం అనగా తీపి రుచి. ఇది ఆరు ప్రాధమిక రుచులైన షడ్రుచులలో ఒకటి.
మనం భుజించే ఆహారపదార్ధాలలో ముఖ్యంగా పిండిపదార్ధాలు తియ్యగా ఉంటాయి.
[మార్చు] ఇవి కూడా చూడండి
- మధురాష్టకం