మట్టిగుంట
వికీపీడియా నుండి
మట్టిగుంట, ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలానికి చెందిన గ్రామము
|
|
---|---|
కొత్తకోట · నిడమానూరు · పోతవరం · చదలవాడ · మద్దిరాలపాడు · చెకూరపాడు · చీర్వానుప్పలపాడు · అమ్మనబ్రోలు · నాగులుప్పలపాడు · కంద్లగుంట · తిమ్మసముద్రం · మద్దిరాల - ముప్పాళ్ళ · ఈదుమూడి · మట్టిగుంట · ఉప్పుగుండూరు · మాచవరం (నాగులుప్పలపాడు మండలం) · రాపర్ల · కనుపర్తి · ఒమ్మెవరం · ఓబనపాలెము ( నాగులుప్పలపాడు మండలం) · వినొదరాయునిపాలెము |
మా ఊరి నుంఛి ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. సాయీ ప్రసాద్ గుట్టపల్లి, హరిబాబు జాగర్లమూడి, శివరామకృష్ణా మేడా, రాజ్ కుమార్ గుట్టపల్లి, అపర్ణా, కిషోర్ జాగర్లమూడి వీరిలొ కొందరు. సైన్యం లొ పని ఛెసే వారు, ఛేసిన వారు ఎంతో మంది ఉన్నారు. కెప్టెన్ రాజ్ కుమార్, రవి కుమార్ గుట్టపల్లి, మోహన్ రావ్ జాగర్లమూడి కొందరు. ఇంకా విశేషాలు తెలుసుకొవాలంటే నన్ను సంప్రదింఛండి. రవి కుమార్ గుట్టపల్లి, 9348111011,9848642552. ఇక్కడి శిలాబద్రపు కుంట మధ్యలోని బావి నీళ్ళు ఎంతో బాగుండేవి.బాటసారుల దాహార్తిని తీర్చేవి.ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఉప్పగా ఉంటాయి.ఒక దళితుడు జిల్లా పరిషత్ చైర్ మన్ అయ్యి ఈ వూరిని అభివృద్ది చేశారు.రాచపూడికి కూడా రోడ్డు పడితే బాగుంటుంది.