మంచి బాబాయి
వికీపీడియా నుండి
మంచి బాబాయి (1978) | |
దర్శకత్వం | టి.కృష్ణ |
---|---|
తారాగణం | శోభన్ బాబు , జయసుధ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బాలాజీ చిత్ర నికేతన్ |
భాష | తెలుగు |
ఇది 1978లో విడుదలైన తెలుగు చిత్రం. హిందీ చిత్రం'మేరాగావ్ మేరాదేశ్' ఆధారంగా తీశారు. టి.కృష్ణ అంతకముందు చిత్రం 'ఖైదీబాబాయి' కూడా హిందీ 'దుష్మన్'కు తెలుగు రూపమే. ధర్మెంద్ర పాత్ర శోభన్ పోషించారు. మోహన్ బాబు వినోద్ ఖన్నా పాత్ర పొషించారు.