See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
చర్చ:బనానా పాట - వికీపీడియా

చర్చ:బనానా పాట

వికీపీడియా నుండి

మనము కేవలము ఈ పాట వ్రాస్తే ఇది వికీ సోర్సుకు వెళ్తుంది, కనుక ఇంకా వివరాలు వ్రాయ గలరా?

ఉదాహరణకు ఈ పాట వ్రాసినది ఎవరు? ఎందుకని అంత పాపులర్? వంటి విషయాలు

Chavakiran 05:26, 31 మే 2007 (UTC)

కిరణ్, కాన్వెంట్ పిల్లలు చెప్పినట్టు బనానా పాట ఏంటి? అరటి పాట అంటే సరిపోతుంది కదా? దీనికి ఆంగ్లంలో బనానా అని ఎందుకు వ్రాశావు? వ్యాసం పేరు మార్చబోయే ముందు నీ సమాధానంకోసం చూస్తాను --నవీన్ 13:52, 31 మే 2007 (UTC)
ఇది మొదలు పెట్టినది నేను కాదు, కేవలం పై కామెంటు మాత్రమే నేను వ్రాసినాను Chavakiran 12:32, 1 జూన్ 2007 (UTC)

[మార్చు] వికి సోర్సు

ఎమిటండి ఇది, ఈ నాలుగు రోజులనుండి చూస్తున్నాను ఏమి రాసిన దాన్ని వికి సోర్సు తరలించాలి అంటున్నారు, తెవికీ ని మెత్తానికి వికి సోర్సు తరలించేస్తే ఇక్కడ పని మానేసి అక్కడ మెదలు పెట్టాలన నిర్వాహకుల ఉద్దేశం... నేను ఒక్కణ్ణి ఉన్నాను అని మాత్రం మర్చి పోవద్దు, నేను మీచర్యలు అన్ని పరిశీలిస్తూనే ఉన్నాను...--S172142230149 15:47, 31 మే 2007 (UTC)

S172142230149 గారూ మీరు వికీపీడియాలో ఏంచేర్చవచ్చో తెలుసుకోవటానికి ఈ వ్యాసం చదవండి వికీపీడియా:ఏది వికీపీడియా కాదు (చిట్కా: తెవికీలో వ్యాఖ్యలు ఇలా మర్యాద పూర్వకంగా చేస్తారు. అదే నేను.. ఓరేయ్ మొన్నగాక మొన్న వచ్చిన నీకు తెలుసా ఎన్నో నెలలుగా వికీలో పనిచేస్తున్న మాకు తెలుసా.. అంటే వ్యక్తిగత దూషణ అవుతుంది.) --వైఙాసత్య 16:00, 31 మే 2007 (UTC)
బాబు వైజా సత్య గారు, నేను వికీపీడీయాలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, మీంత పాత వాడ్ని కాదు జూన్ 2006 నుంచి తెవికీ ని నేను పరిశిలిస్తున్నాను.ఈ మధ్యలో ఏవ్యాసం రాసిన వికీ సోర్సు మార్చండి అంటున్నారు, ఇది రాసేవారికి ఉత్సహాం కలిగించదు. ఇదే నాఅభిప్రాయం, మనం చాలా మంది సభ్యులను పోగొట్టుకొంటాం --S172142230149 16:13, 31 మే 2007 (UTC)
మీరు జూన్ 2006 నుండి పరిశీలిస్తున్నారు అంటే ఇక్కడ పద్ధతులు తెలిసి ఉండాలే. ఎవరినీ నిరుత్సాహపడటం మన ఉద్దేశం కాదు. కానీ అంతమాత్రాన మనం తరతరాలకుఉండే విజ్ఞాన సర్వసం తయారు చేస్తున్నామని మరువరాదు. ఇది కవితాసంపుటి కాదూ. సొంత కవితలు దాచుకునే స్థలమూ కాదు. నియమాలు లేకపోతే ఇదికూడా ఆంధ్రదేశపు పబ్లిక్ బాత్రూం గోడల్లా తయారవుతుందనటంలో మీకేమైనా సందేహమా? అయినా వికీసోర్స్ తక్కువేమి కాదు అది తయారవుతున్న తెలుగు మహా గ్రంధాలయం. ఆటవిడుపుగా సభ్యుల పేజీలలో కవితలు పెట్టుకోమంటున్నాం కదా. చెవిలో శంఖం పెట్టి ఊదినా పట్టింకోకపోతే ఏంచెయ్యాలి. మీరు ముందుగా వికీవిధి విధానాలు చదవాలని నా అభ్యర్ధన--వైఙాసత్య 16:42, 31 మే 2007 (UTC)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -