బంగారు పిచ్చుక
వికీపీడియా నుండి
బంగారు పిచ్చుక (1968) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , విజయనిర్మల |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ గణేశ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
బంగారు పిచ్చుక (Bangaru Pichuka), 1968లో వెలువడిన ఒక తెలుగు సినిమా.
జమీందారిణి గా శాంతకుమారి, ఆమెకు నోట్లో నాలుక లేని భర్తగా రామన్న పంతులు, వారి కొడుకుగా చంద్రమోహన్ నటించారు. తండ్రి ప్రోద్బలం తో చంద్ర మోహన్ పెళ్ళి ఇష్టం లేక పారిపోతాడు. విజయనిర్మల డబ్బున్న అమ్మాయిగా అతనికి దారిలో పరిచయమౌతుంది. వారిని వెంటాడుతూ పనివాళ్ళు, మేనేజర్ బయలుదేరతారు. ఇంకో బాచ్ గా రాజబాబు తదితరులు..కామెడీ ఆఫ్ ఎర్రర్స్ గా కథ సాగుతుంది. ఇదే కథను పెళ్ళి కొడుకుగా నరేష్ తో బాపు రమణలు మళ్ళీ తీశారు. అది విజయవంతం కాలేదు.