ప్రమీల
వికీపీడియా నుండి
మహాభారతంలో ప్రమీల అందరూ స్త్రీలు ఉండే రాజ్యానికి రాణి. ఈ రాజ్యంలో స్త్రీలే పరిపాలకులు మరియు యుద్ధ వీరులు. ఎంతటి బలమైన వారైన వీరితో ఓడిపోయేవారు. ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగాశ్వం వీరు బంధించారు. అందులకు అర్జునుడు వారితో యుద్ధం చేయడానికి వెళతాడు. చివరికి ఆమెను వివాహం చేసుకుంటాడు.