పూసపాటి
వికీపీడియా నుండి
విజయనగరం రాజులైన పూసపాటి వంశంలోని రాజుల క్రమం:
- పూసపాటి అమల రాజు (స్థాపకుడు)
- పూసపాటి రాచి రాజు
- పూసపాటి తమ్మ భూపాలుడు (1620-1670)
- పూసపాటి పెద విజయరామ రాజు (1670-1756)
- పూసపాటి చిన విజయరామ రాజు (1760-1794)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (1826-1879)
- పూసపాటి ఆనంద గజపతి రాజు (1879-1897)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (1883-1902)
- పూసపాటి అలక నారాయణ గజపతి రాజు (1902-1937)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (పి.వి.జి.రాజు) (1945-1995)
- పూసపాటి ఆనంద గజపతి రాజు (1950- )
- పూసపాటి అశోక గజపతి రాజు (1951- )
- పూసపాటి కార్తికేయ విజయవంశీరామ రాజు (1983- )