పల్లెటూరి చిన్నోడు
వికీపీడియా నుండి
పల్లెటూరి చిన్నోడు (1974) | |
దర్శకత్వం | బి.విఠలాచార్య |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు, మంజుల |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | విఠల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
ఇది 1974లో విడుదలైన తెలుగు చిత్రం. దిలీప్ కుమార్ నటించిన హిందీ చిత్రం 'గోపి' కి తెలుగు రూపం ఈ చిత్రం. 'పాడితే రామయ్య పాటలే పాడాలి' ( ఘంటసాల) పాట ఈ చిత్రంలోనిదే.