పదిహేను-పజిల్
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఈ పజిల్ ను ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ చూసి ఉంటారు.
పదిహేను పజిల్ కంప్యూటర్ శాస్త్రం లో ఆల్గోరిథమ్స్ వృద్ది చెయ్యడానికి వాడే ఒక శాస్త్రీయ సమస్య. ఈ సమస్యకు వాడే గణనాలు(heuristics)
- తప్పు ప్రదేశంలో ఉన్న పలకల సంఖ్య
- ప్రతీ పలక ప్రస్తుత స్థానము మరియి పరిష్కారము లో దాని స్థానము ల మధ్య ఉన్న కదలికల మొత్తము.Manhattan distance
ఒక చిన్న తర్కముతో (parity argument) సగానికి పైగా ఉన్న 'మొదట ఇవ్వబడిన పలకల అమరికలు'(starting positions) ను పరిష్కరించడము అసాధ్యము అని ఋజువు చెయ్యవచ్చును.