నేతకారుడు
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
వస్త్రాలను నేయు పనివానిని నేతకారుడు అని సాలె అని సాలి వాడనిఅంటారు. వీరు చేయు వృత్తిని చేనేత అంటారు. మగ్గం అనే సాధనము ఉపయోగించి వీరు చీరలు, పంచెలు వంటివి నేస్తారు.