నారపనేనిపల్లి
వికీపీడియా నుండి
నారపనేనిపల్లి, ఖమ్మం జిల్లా, వైరా మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ నీరు సమృద్ధిగా లభిస్తుంది. వరదల వల్ల చాలా ప్రజలు వలసవెళ్ళినారు. నిజాం కాలంలో సూరిశాస్త్రికి అగ్రహారంహా లభించిన గ్రామం ఇది. మందగొండి అనే ఇంటిపేరు కల బ్రాహ్మణులు ఇప్పటికీ ఈ గ్రామంలో నివశిస్తున్నారు. ఆ కాలంలో నిర్మిమ్చబడిన ప్రాచీన శివుని దేవాలయం ఉంది. నూతనంగా నిర్మించబడిన వెంకటేశ్వర దేవాలయం కూడా ఈ గ్రామంలో పూజించబడుతున్నది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం.
|
|
---|---|
సోమవరం · బ్రాహ్మణపల్లి · సిరిపురం (కే.జీ) · పుణ్యపురం · విప్పల మడక · నారపనేనిపల్లి · పూసలపాడు · ముసలిమడుగు · తాటిపూడి · గొల్లనపాడు · రెబ్బవరం · కొండ కొడిమ · ఖానాపురం · గొల్లపూడి · అస్తనగుర్తి · వల్లపురం · పాలడుగు · గన్నవరం · దాచపురం · గరికపాడు · లింగన్నపాలెం |