నాటకాలు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
- చరిత్ర
నాటకం సంగీత నృత్యాలతో కూడుకొన్న ప్రక్రియ. యక్షగానానికి రూపాంతరమైన నాటకానికి సూత్రధారుదే ఆయువుపట్టు. ఇందులోని పాత్రలన్నీ తమను తామే పరిచయం చేసుకొంటూ రంగప్రవేశం చేస్తాయి. పదహారవ{16} శతాబ్ధంలో ప్రారంభమైన నాటక ప్రక్రియను యక్షగాన నాటకం, వీధి భాగవతం, బయలాట అనీ పిలుస్తారు. వీది నాటకాలను ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వారు కూచిపూడి భాగవతులు. కాకతీయులు కాలంలో ప్రధర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే.
[మార్చు] విషేషాలు
నాటకాలకు ఆధరణ కరువౌతున్న ఈ రోజులలో కొన్ని సంస్థలు ఈ వినోదాన్ని పోషించి కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి.అటువంటి పలు అకాడమీలు.
- లలితకళాంజలి నాటక అకాడమీ. పాలకొల్లు.