నల్లమల
వికీపీడియా నుండి
నల్లమల అనగా నల్ల రన్గు లో వున్న కొన్డ అని అర్ధము. ఇక్కడ నల్ల రాతి కొన్డల మధ్య దట్టమయిన అడవులు కలవు. ఇఛ్చట అనేక పుణ్యక్షెత్రములు కలవు. మహానన్ది, అహోభిలము, శ్రీశైలము, అలంపురము, కాలువబుగ్గ వంటి అనేక పుణ్యక్షేత్రములు ఇచ్చటనే కలవు.