నడిమిరాజువారి పల్లి
వికీపీడియా నుండి
నడిమిరాజువారి పల్లి, కడప జిల్లా, సంబేపల్లి మండలానికి చెందిన గ్రామము. నడిమిరాజువారి పల్లి, దేవపట్ల పంచాయతి పరిధిలోని ఒక చిన్న గ్రామం.ఈ ఊరి జనాభా సుమారు 200 ఉంటుంది. ఈ పల్లె లొ చాలా వరకు రైతులు నివసిస్తారు. ఊరి మద్యలొ ఒక రామాలయం వున్నది. ఈ రామలయం సుమారు 20 సంవత్సరాల క్రితం నిర్మించారు.
|
|
---|---|
దేవపట్ల · వటంవాండ్ల పల్లి · దుద్యాల · గున్నికుంట్ల · గురిగింజకుంట · గుట్టపల్లె · మోటకట్ల · నారాయణరెడ్డిపల్లె · రౌతుకుంట · సంబేపల్లి · సెట్టిపల్లె · శో.సోమవరం |